హుండీలో పడిన I Phone... తిరిగి ఇవ్వలేమని తెలిపిన నిర్వాహకులు 1 d ago
తమిళనాడు రాష్ట్రంలో ఆలయ హుండీలో పొరపాటున ఐఫోన్ పడిపోయింది. కాగా, యజమానికి ఫోన్ తిరిగిచ్చేందుకు ఆలయ సిబ్బంది నిరాకరించారు. హుండీలో పడ్డాక అది ఆలయ ఆస్తిగా పరిగణించబడుతుందని..అందుకే ఐఫోన్ని తిరిగి ఇవ్వలేమని నిర్వాహకులు తెలిపారు. అయితే.. సిమ్ కార్డ్తో పాటు డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించారు. ఆలయ నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.